యంగ్ బ్యూటీ రితికా నాయక్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తొలి మూవీతోనే తెలుగు సినీ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.
ఢిల్లీకి చెందిన ఈ మోడల్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ కొత్త కొత్త ఫొటోలు షేర్ చూస్తూ నెటిజన్లను పిచ్చెక్కిస్తోంది.
తాజాగా తన అందమైన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైట్ డ్రెస్‌లో కనిపించి అట్రాక్ట్ చేసింది.
ఒక్కో ఫొటోకు ఒక్కో పోజులిచ్చి కుర్రకారును మంత్రముగ్దులను చేసింది. ఆమె స్మైల్‌కు అభిమానులతో పాటు.. నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. 2021లో టాలీవుడ్‌కి వచ్చిన ఈ ముద్దుగుమ్మ విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలో నటించింది.
ఈ మూవీలో సెకండ్ హీరోయిన్గా నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీలో నేచురల్‌గా కనిపించి సినీ ప్రియుల్ని కట్టిపడేసింది.