తస్సాదియ్య.. ఎల్లో డ్రెస్లో ఎద అందాలతో పిచ్చెక్కించిన ‘రత్తాలు’!
నటి లక్ష్మీరాయ్ అప్పట్లో వరుస సినిమాలతో దుమ్ము దులిపేసింది. అనంతరం ఇప్పుడు ఐటెం సాంగ్స్ చేస్తుంది. మరోవైపు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ కుర్రాకారును మంత్రముగ్దులను చేస్తుంది. తాజాగా ఎల్లో డ్రెస్లో ఉన్న ఫొటోలను షేర్ చేసింది.