/rtv/media/media_files/2024/12/21/EU7oooNqdCsd6qw0x3SG.jpg)
నటి హెబ్బా పటేల్ ముసిముసి నవ్వులు చిందిస్తూ ఉన్న తన అందమైన ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది.
/rtv/media/media_files/2024/12/21/KjVSVRvWFqBfPfZJpgGQ.jpg)
బ్లూ కలర్ శారీలో చాలా అందంగా.. మెరుపుతీగలా మెరిసిపోయింది. శారీకి మ్యాచింగ్ నక్లెస్ మెడలో ధరించి వావ్ అనిపించింది.
/rtv/media/media_files/2024/12/21/may7yq2JBS9DQQ1eiYWo.jpg)
ఒక్కో ఫొటోకు ఒక్కో పోజు ఇచ్చి సినీ ప్రియుల్ని, సోషల్ మీడియా నెటిజన్లని కట్టిపడేసింది. ఆమె అందానికి కుర్రకారు గిలగిలా కొట్టుకుంటున్నారు.
/rtv/media/media_files/2024/12/21/u61IR7iI4ei7Kn4XZ8eH.jpg)
దేవ కన్యలాంటి అందంతో హెబ్బా పరువాలు ఆరబోసింది. చూడగానే అబ్బా అనిపించేలా హెబ్బా తయారైంది.
/rtv/media/media_files/2024/12/21/BG9Uuz3UocptYqWXYuPh.jpg)
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. నెటిజన్లు రకరకాలు కామెంట్లు చేస్తున్నారు.
/rtv/media/media_files/2024/12/21/1WeFdFI10vMvSc3B3an9.jpg)
కాగా హెబ్బా గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంది. ఇటీవలే ఓ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.