PM Modi AC Yojana: తక్కువ ధరకే ఏసీలు.. మోదీ సర్కార్ సరికొత్త స్కీమ్.. ఇలా కొనేయండి!
ఎండలకు అల్లాడిపోతున్న జనాలకు మోదీ ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. 'పీఎం మోదీ ఏసీ యోజన' స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద పాత ఏసీలను ఇచ్చి డిస్కౌంట్‌పై తక్కువ కరెంట్‌తో నడిచే కొత్త ఏసీలను కొనుగోలు చేయొచ్చు.