Jyoti Malhotra: జ్యోతికి పాకిస్తాన్లో రాజభోగాలు.. ఏకే-47లతో ఏడుగురు గన్మెన్లు.. షాకింగ్ వీడియో!
పాక్ గూఢాచారి జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో సంచలన వీడియో బయటపడింది. శత్రుదేశంలో జ్యోతి రాజభోగాలు అనుభవించింది. పాక్ టూర్లో ఉన్నప్పుడు ఆమెకు AK47 గన్నులతోకూడిన ఏడుగురు గన్మెన్లను కేటాయించారు. మరో యూట్యూబర్ ఈ వీడియో పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.