TG News: పేరు అడిగితే.. కలెక్టర్ కి షాకిచ్చిన బుడ్డోడు! ఏం చేశాడో చూడండి

సూర్య పేట కలెక్టర్ తేజస్ నందలాల్ నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీకి వెళ్లగా.. అక్కడ ఓ బుడ్డోడు తన మాటలతో కలెక్టర్ షాకయ్యేలా చేశాడు.

New Update
Suryapet collector

Suryapet collector

కొన్ని సార్లు చిన్నపిల్లలు చేసే అల్లరి భలే ముచ్చటగా అనిపిస్తుంది. వాళ్ళ బుజ్జి బుజ్జి మాటలు, అల్లరి చేష్టలు మనసుకు ఆనందాన్ని కూడా ఇస్తాయి. తాజాగా సూర్య పేట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కి ఇలాంటి ఘటనే ఎదురైంది. ఓ బుడ్డోడు తన మాటలతో కలెక్టర్ షాకయ్యేలా చేశాడు. అసలేం జరిగిందో తెలియాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి! 

Also Read:Thailand-Cambodia war: థాయిలాండ్, కంబోడియా యుద్ధంలోకి చైనా.. ఆకాశం నుంచి బాంబుల వర్షం.. అసలేం జరుగుతోంది?

Also Read :  ఖాళీ కడుపుతో మద్యం తాగడం మంచిదేనా? అందరూ చేసే తప్పే ఇది!

కలెక్టర్ ని ఫిదా చేసిన బుడ్డోడు 

అయితే కలెక్టర్ తేజస్ నందలాల్ నూతనకల్ మండలం గుండ్లసింగారం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ఆకస్మిక తనిఖీ చేయడానికి వెళ్లారు. అక్కడ పిల్లలతో కాసేపు  సరదాగా గడిపారు. పిల్లలకు బొమ్మలు చూపిస్తూ.. వాటి పేర్లను అడిగారు. పిల్లలంతా కూడా హుషారుగా సమాధానాలు చెప్పారు. అనంతరం కలెక్టర్ పిల్లలందరినీ ఒక్కొక్కరిగా పేర్లు అడగ్గా.. అందరు తమ పేర్లను చెప్పారు. ఒక బుడ్డోడు మాత్రం చెప్పమంటే.. కలెక్టర్ కి ఓ కండీషన్ పెట్టాడు. అది విని కలెక్టర్ షాక్ అయ్యారు. తనను ఎత్తుకుంటేనే పేరు చెబుతానని కండీషన్ పెట్టాడు! దీంతో కలెక్టర్ బుడ్డోడి మాటలకు మురిసిపోయి..వాడిని కాసేపు ఎత్తుకొని ఆడించాడు. ఇది చూసి అక్కడున్న వారంతా సరదాగా నవ్వుకున్నారు. 

Also Read:Hari Hara Veera Mallu: థియేటర్ వద్ద పిడిగుద్దులతో తనుకున్న పవన్ ఫ్యాన్స్! వీడియో వైరల్

Also Read :  పవిత్రమైన శ్రావణ మాసం.. ఈ పనులు చేశారో దరిద్ర దేవత మీ నెత్తిమీదే!

suryapeta | latest-telugu-news | today-news-in-telugu | latest telangana news

Advertisment
తాజా కథనాలు