ఆంధ్రప్రదేశ్Toxic Gas Leak: ఏపీలో తీవ్ర విషాదం.. విషవాయువు లీకై ఇద్దరు మృతి అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని బుధవారం అర్ధరాత్రి SS ఫార్మా కంపెనీలో విషవాయువులు లీక్ అయ్యాయి. రసాయన వ్యర్థాల నిర్వాహణ కోసం ముగ్గురు కార్మికులు వెళ్లారు. అక్కడ విడుదలైన రసాయన విషవాయువులను పీల్చడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. By K Mohan 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణTelangana: తెలంగాణలో గుండె పగిలే ఘోరం.. ముగ్గురు అన్నదమ్ముల మృతి - కన్నీళ్లు మిగిల్చిన బర్త్ డే వేడుక తెలంగాణలో పుట్టినరోజు వేడుక విషాదంగా మారింది. సరదాగా గడిపేందుకు వెళ్లిన స్నేహితులు తిరుగు ప్రయాణంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో సాయితేజ, వాసా పవన్‌కుమార్, వాసా రాఘవేందర్ మృతిచెందగా.. మరో నలుగురు గాయాలపాలై కన్నవాళ్లకు కన్నీళ్లు మిగిల్చారు. By Seetha Ram 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్LA: ఆరోరోజూ చల్లారని మంటలు..లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ, 200మంది అరెస్ట్ లాస్ ఏంజెలెస్ లో అక్రమ వలసల అణిచివేతకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు ఆరో రోజు కూడా కొనసాగుతున్నాయి. నగరాన్ని విముక్తి చేస్తానని ట్రంప్ చెప్తున్నారు. కానీ నిరసనలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు లాస్ ఏంజెలెస్ లో కర్ఫ్యూ విధించారు. By Manogna alamuru 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Pew Research Center: నాల్గో స్థానంలో హిందువులు.. ప్రపంచంలో ఏ మతం వారు ఎక్కువున్నారో తెలుసా..? ప్రపంచంలో అత్యంతవేగంగా వృద్ధి చెందుతున్న మతం ఇస్లాం అని ప్యూ రిసెర్చ్ సెంటర్ వెల్లడించింది. 2010, 2020 మధ్య కాలంలో ప్రపంచ జనాభా తీరును పరిశీలించి, ఈ నెల 9న ఆ సంస్థ నివేదిక విడుదల చేసింది. By K Mohan 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Talliki Vandanam: నేడే అకౌంట్లోకి రూ.15వేలు.. డబ్బులు పడాలంటే ఇలా చేయాల్సిందే? ఇవాళ ‘తల్లికి వందనం’ పథకాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది. మొత్తం 67 లక్షల మందికి డబ్బులు అందనున్నాయి. కుటుంబంలో ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికీ ఈ స్కీమ్ ద్వారా డబ్బులు అందించనున్నారు. ఈ స్కీమ్ కింద ఇవాళ తల్లుల అకౌంట్లలో రూ.8745 కోట్లు జమ చేయనున్నారు. By Seetha Ram 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్USA: అమెరికా ఆర్మీ డే వేడుకలకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్.. అమెరికా ఏం చేస్తేందో అర్ధం కావడం లేదు.భారత్ కు సపోర్ట్ ఇస్తున్నట్టే ఇస్తూ పక్క నుంచీ పాకిస్తాన్‌ను నెత్తి మీద పెట్టుకుంటోంది. యూఎస్ తో జరగనున్న ఆర్మీ డే కు పాక్ ఆర్మీ ఛీఫ్ ను పిలిచింది.అయితే దీని వెనుక వేరే పెద్ద స్కేచ్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. By Manogna alamuru 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాAS Ravi Kumar Chowdary: బాలయ్య డైరెక్టర్ ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుమూత ప్రముఖ దర్శకుడు ఏ ఎస్ రవికుమార్ చౌదరి కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. రవికుమార్ యజ్ఞం మూవీతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వీరభద్రమ్, సాయి ధరమ్ తేజ్ తో పిల్ల నువ్వు లేని జీవితం పలు సినిమాలు చేశారు. By Archana 11 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంSonam Raghu Vamsi: భర్త హత్యకు 20 లక్షల సుపారీ..తానే స్వయంగా డెడ్ బాడీని తోసేసిన సోనమ్ రాజా రఘవంశీ హత్య కేసులో సంలచన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం ప్లాన్ కు భార్య సోనమ్ కారణమని మేఘాలయా పోలీసులు తేల్చారు. భర్త హత్యకు 20 లక్షల సుపారీ ఇవ్వడమే కాకుండా..డెడ్ బాడీని తానే స్వయంగా లోయలోకి తోసిందని చెప్పారు. By Manogna alamuru 11 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణPalla Rajeshwar Reddy: కేసీఆర్ ఫౌంహౌస్‌లో జారిపడ్డ MLA.. పల్లాకు తీవ్ర గాయాలు జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాయాలపాలైయ్యారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో బుధవారం ఆయన జారిపడ్డారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిని ఆస్పత్రికి తరలింస్తున్నారు. కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ముందుకు హాజరుకానున్న సందర్భంగా ఆయన ఫాంహౌస్‌కు వెళ్లారు. By K Mohan 11 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn