TG Police-KTR: కేటీఆర్కు నల్గొండ పోలీసుల షాక్.. నెక్ట్స్ ఏంటి?
నల్లగొండలో రేపు కేటీఆర్ తలపెట్టిన రైతు మహాధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో హైకోర్టును ఆశ్రయించాలని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోను ధర్నా నిర్వహించి తీరుతామని స్పష్టం చేస్తున్నారు.