/rtv/media/media_files/2025/01/20/590BuZXcOy4I25vLP3S1.jpg)
Tamil bigboss Photograph: (Tamil bigboss)
అభిమానులు ఊహించినట్లుగానే తమిళ్ బిగ్ బాస్ సీజన్ 8 (Bigg Boss Tamil Season 8) గ్రాండ్ ఫినాలేలో ముత్తుకుమారన్ విజేతగా నిలిచాడు. సౌందర్య రన్ రప్ గా నిలిచింది. మూడో స్థానంలో నిలిచిన విశాల్ నిలిచారు. 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో నిలిచిన ముత్తుకుమరన్‌కు రూ.10 లక్షల రెమ్యూనరేషన్ తో పాటుగా ట్రోఫీ, రూ.41 లక్షలు అందుకున్నట్లు సమాచారం.
Title Winner 🏆 Muthukumaran 😍🔥 | Bigg Boss Tamil Season 8 #NowShowing #BiggBossTamilSeason8 #GrandFinale #VJStheBBhost #VijaySethupathi #AalumPudhusuAattamumPudhusu #BiggBossTamil #BBT #BBTamilSeason8 #பிக்பாஸ் #Disneyplushotstartamil #VijayTelevision #VijayTV pic.twitter.com/crqdSXYYku
— Vijay Television (@vijaytelevision) January 19, 2025
Also Read : పల్లెటూరి అమ్మాయిగా మారిన హాట్ దివి.. కాళ్ళకు గజ్జలు, చేతికి గాజులతో స్టన్నింగ్ ఫోజులు !
అంతే కాకుండా బిగ్ బాస్ హౌస్‌కి అత్యధిక సార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన కంటెస్టెంట్‌కు బుల్లెట్ బైక్ ఇవ్వనున్నట్లు బిగ్ బాస్ నిర్వాహకులు ప్రకటించారు. ఆ బైక్‌ను కూడా ముత్తుకుమరన్ గెలుచుకున్నారు. ముత్తుకుమారన్ (Muthu Kumaran) తన విజయాన్ని తన తల్లిదండ్రులతో కలిసి వేదికపై జరుపుకోవడం షోకు హైలెట్ గా నిలిచింది. విజేతగా నిలిచిన ముత్తుకుమారన్ ను సోషల్ మీడియాలో ప్రేక్షకులు అభినందనల వర్షం కురిపిస్తున్నారు.
కాగా గత 7 సీజన్లలో కమల్ హాసన్ తమిళ్ బిగ్ బాస్ కు హోస్ట్ గా వ్యవహరించగా.. 8 వ సీజన్‌కు విజయ్ సేతుపతి హోస్ట్‌గా బాధ్యతలు స్వీకరించారు. బిగ్ బాస్ 8కి హోస్ట్ గా చేసినందుకు గానూ విజయ్ సేతుపతి రూ. 60 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సీజన్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సహా మొత్తం 24 మంది పోటీదారులు పాల్గొ్న్నారు. సీజన్ 9కి కూడా హోస్ట్‌గా విజయ్ సేతుపతి ఉంటారని విజయ్ టీవీ ఛానెల్ హెడ్ బాలా వెల్లడించారు.
Also Read : రాజకీయాల్లోకి కట్టప్ప కూతురు.. డీఎంకేలో కీలక పోస్ట్!
ముత్తుకుమారన్ ఎవరు?
1997 నవంబర్ 26వ తేదీన కరైకుడిలో జన్మించిన ముత్తుకుమరన్ 2019లో నాన్ ముత్తు కుమరన్ అనే యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాడు. తమిళ సంస్కృతి, సంగీతం కూడిన తన అభిరుచితో కంటెంట్ ని అందించి ప్రేక్షకులను ఆక్టట్టుకునేవాడు.
Also Read : ఎంత బరితెగించార్రా : ఛీ.. ఛీ .. స్కూల్లో ఏంటీ పాడు పనులు!
Also Read : మొన్న వణికాడు.. నిన్న స్టెప్పులేశాడు.. విశాల్ లేటెస్ట్ వీడియో వైరల్