Jayalalitha: జయలలిత ఆస్తులు తమిళనాడు ప్రభుత్వానికే...సీబీఐ స్పెషల్ కోర్టు తీర్పు!
తమిళనాడు దివంగత సీఎం, నటి జయలలిత ఆస్తులకు సంబంధించి బెంగళూరు సీబీఐ కోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది.ఆమె ఆస్తులన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికే అప్పగించాలని ఆదేశాలు జారీ చేసింది.
AP Crime: కన్న కూతురికి చిత్రహింసలు...వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందనే!
పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన మాధవి తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని కన్నకూతరిని చిత్రహింసలు పెట్టింది. ఐదురోజులుగా అన్నం పెట్టకుండా కడుపుమాడ్చడంతో పాటు కర్కశంగా అట్లకాడతో వాతలు పెట్టింది. స్థానికుల ఫిర్యాదుతో మాధవిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Idli Kadai: 'ఇడ్లీ కడాయి' లోకి మరో హీరో ఎంట్రీ.. పోస్టర్ వైరల్!
ధనుష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ఇడ్లీ కడై'. తాజాగా ఈ మూవీలో విలక్షణ నటుడు అరుణ్ విజయ్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
USA: కెనడా, మెక్సికో దిగుమతి సుంకాల ఉత్తర్వులపై సంతకం..ట్రంప్
కెనడా, మెక్సికోలకు షాక్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. దిగుమతులపై సుంకాలు విధించే ఉత్తర్వులపై ట్రంప్ సంతకం చేశారు. ఇంతకు ముందు చెప్పినట్టుగానే తగ్గేదేల్యా అంటున్నారు.
Matka: తెలంగాణలో మట్కా మాయా జూదం.. ఆన్లైన్ వీడియోలతో లక్షల్లో టోకరా!
తెలంగాణలో మట్కా జూదం మాయగాళ్లు రెచ్చిపోతున్నారు. తెలంగాణలో నిషేదం ఉన్నప్పటీకీ ఆదిలాబాద్, హైదరాబాద్ కేంద్రంగా రహస్యంగా ఆన్లైన్లో దందా నడిపిస్తున్నారు. రాబోయే నెంబర్ ముందే చెబుతామంటూ అమాయకులకు టోకరా వేసి వంద నుంచి లక్షల్లో దోచేస్తున్నారు.
Mallu Ravi: కలిసింది 10 మంది ఎమ్మెల్యేలు కాదు.. 8 మందే.. మల్లు రవి సంచలనం!
కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలపై ఆ పార్టీ ఎంపీ మల్లు రవి స్పందించారు. ఎమ్మెల్యేల రహస్య భేటీ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యేలను ఓ హోటల్లో విందుకు ఆహ్వానించారన్నారు.
Amit Shah: ఒక్కసారి మోదీకి అవకాశం ఇవ్వండి.. అది చేసి చూపిస్తాం: అమిత్ షా
ఢిల్లీలో ఆప్ వ్యతిరేక వేవ్ నడుస్తోందని.. ప్రజలు చీపురుతో ఊడ్చేసి తరముతారంటూ అమిత్ షా అన్నారు. ఈసారి మోదీకి ఒక అవకాశం ఇవ్వండని.. ఐదేళ్లలో ప్రపంచంలోనే ఉత్తమ రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
BUDGET 2025: AI టెక్నాలజీకి బడ్జెట్ కేటాయింపులు.. 2030 నాటికి ఇండియాలో ఏం జరగనుందంటే..?
బడ్జెట్ కేటాయింపులో రూ.500 కోట్లతో ఏఐ ఎక్స్లెన్స్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. మరో 4-10 నెలల్లో ఇండియాకు సొంత ఏఐ ఉంటుందని తాజాగా కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ప్రకటించారు. ప్రస్తుతం ఇండియాలో AI మోడల్ 10వేల GPUలు దాటింది.