J&K: కాశ్మీర్ లో భద్రతా బలగాలకు చుక్కలు చూపిస్తున్న బెడ్ రూం జీహాదీలు..ఎవరు వీళ్ళు?
జమ్మూ-కాశ్మీర్ లో ఉగ్రవాదుల సమస్య అందరికీ తెలిసిందే. ఏళ్లతరబడి వాళ్ళతో మన భద్రతా బలగాలు పోరాడుతూనే ఉన్నాయి. తాజాగా వారికి బెడ్ రూమ్ జీహాదీలు తలనొప్పిగా మారుతున్నారు. ఎవరు వీళ్ళు..వీరి నుంచి ఎలా సవాల్ ఎదురవుతోంది?