Film Fare Glamour and Style Awards: గ్రాండ్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్...తరలి వచ్చిన తారాగణం
శనివారం రాత్రి హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025 వేడుకగా గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగం అంతా తరలివచ్చింది.