Mamata Banerjee: త్వరలోనే నన్ను అరెస్ట్ చేసి జైళ్లో వేస్తారు.. మమతా బెనర్జీ సంచలన కామెంట్స్
బెంగాల్లో సుప్రీం కోర్టు తొలగించిన టీచర్లు CM మమతా బెనర్జీని కలిశారు. తాను బతికున్నంత వరకు వారి ఉద్యోగాలు ఎటూ పోవని మమతా హామీ ఇచ్చారు. ఇలా మాట్లాడినందున తనను జైల్లో వేసే అవకాశం ఉందని మమతా బెనర్జీ అన్నారు. అర్హులైన వారు నిరుద్యోగులుగా ఉండరని ఆమె అన్నారు.