Mixer Jar: మిక్సీ నుంచి ఇలాంటి దుర్వాసన వస్తుందా.. క్లీన్ చేయకపోతే మీ ప్రాణాలకే ప్రమాదం!
మిక్సీ గిన్నె దుర్వాసన రాకుండా ఉండాలంటే కాస్త పొడి బియ్యాన్ని వేసి కొన్ని సెకన్ల పాటు నడపాలి. దీనివల్ల మిక్సీ లోపల ఉన్న మురికి అంతా కూడా తొలగిపోతుంది. కొందరు మిక్సర్ వాడిన తర్వాత శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది. రాకూడదంటే వాడిన తర్వాత క్లాత్తో తుడవాలి.