సమ్మర్ హాలీడేస్‌లో పిల్లలకు నేర్పించాల్సినవివే!
సమ్మర్ హాలీడేస్‌లో పిల్లలకు డ్రాయింగ్, మైథలాజికల్ మూవీస్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్ స్కిల్స్ వంటివి తప్పకుండా నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
సమ్మర్ హాలీడేస్‌లో పిల్లలకు డ్రాయింగ్, మైథలాజికల్ మూవీస్, యోగా, మెడిటేషన్, కంప్యూటర్ స్కిల్స్ వంటివి తప్పకుండా నేర్పించాలని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్
బరువు తగ్గాలంటే మొబైల్ చూసి తినకూడదు, సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదు, తక్కువగా ఫుడ్ తీసుకోవడం వంటి నియమాలు పాటిస్తే ఈజీగా బరువు తగ్గుతారు. వెబ్ స్టోరీస్
భర్తలు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొన్ని విషయాలను భార్యలకు చెప్పకూడదట. ముఖ్యంగా భర్తల సంపాదన, బలహీనతలు, అవమానం వంటి విషయాలను అసలు షేర్ చేసుకోకూడదు. వీటివల్ల దాంపత్య బంధంలో కాస్త గొడవలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.
పొరపాటున జుట్టుకు ఉప్పు తగిలితే విపరీతంగా రాలిపోతుందని నిపుణులు అంటున్నారు. కేవలం ఉప్పు మాత్రమే కాకుండా సముద్రపు ఉప్పు నీటిలో తలస్నానం చేసినా కూడా రాలిపోతుందని చెబుతున్నారు. కాబట్టి పొరపాటున కూడా ఉప్పును జుట్టుకు తగలనివ్వకండి.
మొబైల్ ఇంటర్నెట్ స్లో అవుతుంటే కొన్ని నియమాలు పాటించాలి. ఇలాంటి సమయాల్లో వెంటనే మొబైల్‌ను రీస్టార్ట్ చేయండి. అలాగే మొబైల్ డేటాను ఆన్ చేసి, ఆఫ్ చేయండి. దీనివల్ల మీ ఇంటర్నెట్ స్పీడ్ కూడా పెరుగుతుంది.
దానిమ్మలో లభించే అంశాలు బలహీనమైన రోగనిరోధక శక్తిని చాలా వరకు బలోపేతం చేస్తాయి. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉండటం వల్ల తరచుగా అనారోగ్యానికి గురవుతుంటే, దానిమ్మను రోజువారీ ఆహార ప్రణాళికలో భాగంగా చేసుకోవాలి.
జొన్న: ఫైబర్, ప్రోటీన్లతో సమృద్ధిగా ఉండే జొన్న ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరమైన ధాన్యంగా చెప్పువచ్చు. దీన్ని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.
రాత్రిపూట నిద్ర పట్టకపోతే కొన్ని చిట్కాలు పాటించండి. పుస్తకాలు చదవడం, వ్యాయామం చేయడం, మొబైల్ చూడకుండా ఉంటే నిద్ర హాయిగా పడుతుంది. వెబ్ స్టోరీస్
పట్టు చీరలను డిటర్జెంట్ పౌడర్‌తో వాష్ చేయకూడదు. షాంపూ లేదా లిక్విడ్స్తోనే వాష్ చేయాలి. అలాగే వీటిని రెండు లేదా మూడు సార్లు కట్టిన వాష్ చేయడం లేదా డ్రై క్లీనింగ్‌కి ఇవ్వాలి. అప్పుడే పట్టు చీరలు ఎల్లప్పుడూ కొత్త వాటిలా మెరుస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు.