/rtv/media/media_files/2025/07/27/bald-hair-2025-07-27-19-42-24.jpg)
Bald Hair
ప్రస్తుతం మారిన జీవనశైలి, పోషకాలు లేని ఆహారం వల్ల జుట్టు రాలడం వంటి సమస్య తీవ్రంగా మారింది. యువకుల నుంచి వృద్ధుల వరకు చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ఉత్పత్తులు, ట్రీట్‌మెంట్లు తీసుకుంటున్నా కూడా ఈ బట్టతల సమస్య నుంచి బయట పడటం లేదు. అలాంటి వారికి ఉల్లిపాయ పొట్టు మంచి సొల్యూషన్. దీన్ని వాడటం వల్ల బట్టతల సమస్య క్లియర్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి:Mansa Devi Temple: ఆరుగురి ప్రాణాలు తీసిన పుకార్లు.. తొక్కిసలాటకు కారణం ఇదే!
విటమిన్లు, ఖనిజాలు..
ఉల్లిపాయలో ఖనిజాలు, విటమిన్లు, సల్ఫర్ ఉంటాయి. సల్ఫర్ అనేది ఒక సహజ యాంటీ-బయాటిక్ లాగా పనిచేస్తుంది. ఇది జుట్టు కుదుళ్లను ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. అందుకే పూర్వకాలంలో సల్ఫర్ కలిసిన మందులను యాంటీ బయాటిక్‌లా వాడేవారు. ఉల్లిపాయలను రసంగా చేసి వాటిని జుట్టు కుదుళ్లకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుతుంది. ఉల్లిపాయతోనే కాకుండా పొట్టుతో తయారు చేసిన నూనెను తలకు అప్లై చేయడం వల్ల జుట్టు బలంగా ఉంటుంది. రాలిపోయిన జుట్టు పెరుగుతుంది. మళ్లీ జన్మలో బట్టతల రాదని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
ఉల్లిపాయ పొట్టు నూనె ఎలా చేసుకోవాలంటే?
మీరు తలకు రాసుకునే నూనెలో ఉల్లిపాయలు వేసుకుని కొన్ని నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఆ తర్వాత వడకట్టుకుని స్టా్క్ ఉంచుకోవాలి. తలస్నానం చేసే ముందు రోజు ఈ ఉల్లిపాయ నూనెను రాయాలి. ఇలా ప్రతీ రోజూ కాకపోయినా వారం చేసినా కూడా జట్టు బలంగా పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి:Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు.