TIkToK: టిక్ టాక్ ను సొంతం చేసుకున్న ఆ అమెరికా సంస్థ!
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్ టాక్ ను కొనుగోలు చేయడానికి వివిధ అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు గత కొంతకాలంగా వార్తలు వినపడుతున్నాయి.తాజాగా ట్రంప్ సావరిన్ వెల్త్ఫండ్ ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ,వాణిజ్య విభాగాలను ట్రంప్ ఆదేశించారు.