చైనాకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్‌టాక్‌ను మన దేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా పలు దేశాల్లో కూడా ఈ యాప్‌పై నిషేధం ఉంది. అయితే దీనిపై తాజాగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధికారంలోకి వస్తే.. టిక్‌టాక్‌ను దేశంలో బ్యాన్ చేయనని స్పష్టం చేశారు. ఈ యాప్‌పై చర్యలు తీసుకునే బిల్లును ఇటీవలే అమెరికా ప్రతినిధుల సభ ఆమోదించింది. ట్రంప్ కూడా దీనికి ముందు పరోక్షంగా మద్దుతు తెలిపారు.
పూర్తిగా చదవండి..Tik Tok: టిక్‌టాక్‌పై ట్రంప్ సంచనల వ్యాఖ్యలు.. అధికారంలోకి వస్తే..!
అమెరికాలో టిక్‌టాక్ యాప్‌పై నిషేధం విధించేందుకు బైడెన్ ప్రభుత్వం బిల్లును తీసుకొచ్చింది. అయితే ట్రంప్ మాత్రం.. తాను మళ్లీ అధికారంలోకి వస్తే టిక్‌టాక్‌ను బ్యాన్ చేయనని స్పష్టం చేశారు. ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Translate this News: