BREAKING: తెలంగాణలో పులి బీభత్సం.. ఐదుగురు మృతి
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో పులి బీభత్సం సృష్టించింది. చంద్రపూర్-బల్లార్షా అటవీ ప్రాంతంలో గత నాలుగు రోజుల నుంచి పులి తిరుగుతోంది. ఐదుగురిపై దాడి చేసి చంపేసింది. దీంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు సూచించారు.