Mani Ratnam: 'తుగ్ లైఫ్' పరాజయంపై మొదటి సారి స్పందించిన మణిరత్నం!
'తుగ్ లైఫ్' పరాజయంపై డైరెక్టర్ మణిరత్నం మొదటిసారి స్పందించారు. తాము తీసుకున్న రిస్క్ అనుకున్నంతగా ఫలితాన్ని ఇవ్వలేదని అన్నారు. కొత్తగా ఏదో ప్రయత్నించాం. కానీ ప్రేక్షకులు దానికంటే మించి ఇంకేదో ఆశించారు అని తెలిపారు.