Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే
హీరో విజయ్ తో ఫొటో తీసుకునేటప్పుడు ఓ విద్యార్థిని చేసిన పని అందరినీ షాక్ కి గురిచేసింది. ఫొటో తీస్తున్న సమయంలో విజయ్ విద్యార్థిని భుజం పై చేయగా.. ఆమె చేతిని తీసేసింది. ఏడాది క్రితం జరిగిన ఈ సంఘటన.. ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.