సినిమాGOAT : విజయ్ 'గోట్' లో పాట పాడిన కోలీవుడ్ స్టార్ హీరోయిన్.. సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే? తలపతి విజయ్ 'ది గోట్' మూవీలో కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా భాగమైందట. ఈ సినిమాలో శ్రుతి హాసన్ ఓ పాట పాడినట్లు సమాచారం. ఆగస్టు ఫస్ట్ వీక్ లో ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారట మేకర్స్. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 5 న రిలీజ్ కానుంది. By Anil Kumar 25 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాThalapathy Vijay : తలపతి విజయ్ తో రంభ ఫ్యామిలీ.. ఫోటోలు వైరల్, ఈ సడెన్ సర్ప్రైజ్ వెనక కారణం అదేనా? సీనియర్ హీరోయిన్ రంభ ఫ్యామిలీతో కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ ను కలిశారు. ఇటీవల విజయ్‌తో రంభ కుటుంబసభ్యులు దిగిన స్టిల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే విజయ్ 'గోట్' మూవీలో రంభ కూడా నటిస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. By Anil Kumar 17 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGOAT : విజయ్ 'గోట్' నుంచి డ్యాన్స్ ఆంథమ్.. ఆకట్టుకుంటున్న 'విజిలేస్కో' సాంగ్..! తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. తాజాగా ఈ సినిమాలోని తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. డ్యాన్స్ ఆంథమ్ 'విజిలేస్కో..' పేరుతో రిలీజైన ఈ పాటను యువన్‌శంకర్‌రాజా స్వరపరచగా.. రామజోగయ్యశాస్త్రి రచించారు. By Anil Kumar 13 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమావిదేశాల్లో సీక్రెట్ గా ఎంజాయ్ చేస్తున్న విజయ్, త్రిష.. లీకైన ఫోటోలు, నెట్టింట హాట్ టాపిక్! ఇటీవల తలపతి విజయ్ బర్త్ డే కి త్రిష విష్ చేస్తూ వారిద్దరూ లిఫ్ట్‌లో ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. ఈ ఫోటో వైరల్ అవుతున్న సమయంలోచాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారంటూ.. అందుకు రుజువుగా కొన్ని పాత ఫోటోలను వైరల్ చేస్తున్నారు. By Anil Kumar 25 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాThe GOAT : విజయ్ 'గోట్' నుంచి సెకెండ్ సింగిల్ రిలీజ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ సాంగ్! తలపతి విజయ్ 'గోట్' మూవీ నుంచి తాజాగా సెకండ్ సింగిల్ రిలీజ్ చేశారు. 'చిన్నచిన్నకంగాళ్' అనే టైటిల్ లో ఉన్న సాంగ్‌ను విజయ్‌తో పాటు యువన్ శంకర్ రాజా, రాజా భవతరిని కలిసి పాడారు. కబిలన్ వైరముత్తు సాహిత్యం అందించిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు By Anil Kumar 23 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాGOAT Movie: ట్రెండింగ్ లో 'GOAT' గ్లింప్స్ ... డ్యూయల్ రోల్ లో విజయ్ మాస్ యాక్షన్ ...! తమిళ స్టార్ హీరో విజయ్ లేటెస్ట్ ఫిల్మ్'GOAT'. నేడు విజయ్ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. డ్యూయల్ రోల్ లో విజయ్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, బైక్ స్టెంట్స్ గ్లింప్స్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఈ గ్లింప్స్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది By Archana 22 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా'Thalapathy 69' కోసం విజయ్ షాకింగ్ రెమ్యునరేషన్.. ఎన్ని కోట్లో తెలుసా? తలపతి విజయ్ తన లాస్ట్ ప్రాజెక్ట్ ని కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో చేస్తున్నాడు. విజయ్ కు ఇది 69 వ సినిమా. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా రూ. 275 కోట్లు తీసుకుంటున్నాడని ఇన్సైడ్ టాక్. తమిళ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్ట్ ని నిర్మించనున్నట్లు తెలుస్తోంది. By Anil Kumar 21 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాThalapathy Vijay : పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ అభినందనలు.. వైరల్ అవుతున్న ట్వీట్! ఏపీ ఎలక్షన్స్ లో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన విషయం తెలిసిందే. తాజాగా పవన్ గెలుపుపై తమిళ స్టార్ హీరో విజయ్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. పూర్తి సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. By Anil Kumar 05 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాThalapathy69 : ఇద్దరు స్టార్ హీరోయిన్లతో విజయ్ రొమాన్స్.. తలపతి లాస్ట్ మూవీలో నటించేది వీళ్లేనా? కోలీవుడ్ స్టార్ తలపతి విజయ్ తన లాస్ట్ ప్రాజెక్ట్ ని హెచ్.వినోద్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ తో సమంత, కీర్తి సురేష్ ఇద్దరూ జతకట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Anil Kumar 27 Apr 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాTamil Hero Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ పై చెప్పు దాడి.! తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కు ఘోర అవమానం జరిగింది. డీఎండీకే అధినేత కెప్టెన్ విజయ్‌కాంత్ పార్ధీవ దేహాన్ని సందర్శించడానికి వెళ్లిన విజయ్ పై గుర్తు తెలియని వ్యక్తి గుంపులో నుంచి చెప్పు విసిరాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. By Jyoshna Sappogula 29 Dec 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn