Thailand: వీసా లేకున్నా ఆ దేశంలో 60 రోజులు ఉండొచ్చు
భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు థాయ్లాండ్ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటులు కల్పించింది. వీసా లేకున్నా కూడా ఆ దేశంలో 60 రోజుల పాటు ఉండేలా పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.