TG:ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్.. కొత్తగా 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు
తెలంగాణ ఆర్టీసీ మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా లాభాల బాటలో పయనిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు త్వరలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు స్పష్టం చేశారు.