TG RTC : నగర ప్రయాణీకులకు బిగ్ షాక్...బస్సు చార్జీల పెంపు
హైదరాబాద్ ప్రయాణీకులకు తెలంగాణ ఆర్టీసీ బిగ్ షాక్ ఇచ్చింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో బస్సు ఛార్జీలను పెంచుతూ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. పెరిగిన ఛార్జీలు ఈనెల 6నుంచి అమలులోకి వస్తాయని పేర్కొంది.