TGSRTC : బస్సు భవన్ వద్ద ఉద్రిక్తత...ఒక్కసారిగా వందలాది మంది కార్మికులు..
తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. తమ సమస్యల పరిష్కారానికి సమ్మెకు పిలుపునిచ్చిన కార్మికులు సోమవారం సాయంత్రం వందలాది మందితో కవాతు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని బస్ భవన్‌ను ఆర్టీసీ కార్మికులు ముట్టడించారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.