TGPSC: గ్రూప్-3 ప్రిలిమినరీ 'కీ' విడుదల.. ఇదిగో లింక్
తెలంగాణలో గ్రూప్-3 ప్రిలిమినరీ 'కీ'ని టీజీపీఎస్సీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్ tspsc.gov.in లోకి వెళ్లి అభ్యర్థులు 'కీ' ని చూసుకోవచ్చు. జనవరి 12 సాయంత్రం 5 గంటల వరకు కమిషన్ అభ్యర్థుల అభ్యంతరాలను స్వీకరించనుంది.