TG Group-3: గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్.. షెడ్యూల్ విడుదల!
తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో జరగబోయే పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. ఎగ్జామ్కు వారం ముందునుంచే హాల్ టికెట్స్ అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది.