Jammu And Kashmir: జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడికి భారీ కుట్ర

భారీ ఉగ్రదాడి కుట్రని ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. ఆపరేషన్ ఘాజీపేరుతో టెర్రరిస్టులు పలు చోట్ల అటాక్ చేయాలని అనుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో CIK పది చోట్ల సోదాలు నిర్వహించింది. గందర్భల్, బుద్గాం, పుల్వామా, శ్రీనగర్‌లో సర్చ్ చేశారు.

New Update
CIK raids

భారీ ఉగ్రదాడి కుట్రని ఇండియన్ ఆర్మీ భగ్నం చేసింది. ఆపరేషన్ ఘాజీపేరుతో టెర్రరిస్టులు పలు చోట్ల అటాక్ చేయాలని అనుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో CIK పది చోట్ల సోదాలు నిర్వహించింది. గందర్భల్, బుద్గాం, పుల్వామా, శ్రీనగర్‌లో సర్చ్ చేశారు. కేవలం గందర్భల్‌లోనే ఆరు చోట్ల తనిఖీలు నిర్వహించారు. బుద్గాంలో రెండు చోట్ల, పుల్వామా, శ్రీనగర్‌లో ఒక చోట సెర్చ్ ఆపరేషన్ చేశారు.

Also Read :  ఆ ఒక్క అలవాటే ఫిష్ వెంకట్ కొంప ముంచింది.. షాకింగ్ నిజాలు చెప్పిన క్లోజ్ ఫ్రెండ్!

Army Exposes Terrorist Conspiracy In India

Also Read :  ఉరిశిక్ష రద్దు.. నిమిష ప్రియ విడుదల!

భారతీయ భద్రతా బలగాలు టెర్రరిస్ట్ కమాండర్ అబ్ధుల్ ఘజీపై నిఘా పెట్టాయి. యువతను తప్పుదోవ పట్టిస్తూ భారీగా ఉగ్రకార్యాకలాపాల్లో పాల్గొనేలా చేయాని ప్లాన్ చేసుకున్నారు. మసూద్ అజార్‌కూడా POKలో ఉన్నట్లుగా తేల్చిన నిఘా వర్గాలకు సమాచారం అందింది.

Also Read :  నా చావుకు తిరువూరు ఎమ్మెల్యే కొలి కపూడి శ్రీనివాసరావే కారణం...ఇరిగేషన్ ఏఈఈ లేఖ వైరల్

Also Read :  జంతువులు అనారోగ్యంగా ఉన్నప్పుడు తమను తాము ఎలా చూసుకుంటాయో తెలుసా..?

Indian Army | conspiracy | latest-telugu-news | Jammu and Kashmir | terrorist

Advertisment
Advertisment
తాజా కథనాలు