ఎర్రకోటను లేపేస్తావా ? రారా చూస్కుందాం | Minister Khawaja Mass Warning To PM Modi | RTV
పహల్గాం టెర్రర్ ఎటాక్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కశ్మీర్ లోయలో ఉన్న మొత్తం 87 ప్రదేశాల్లోని 48 టూరిస్ట్ ప్రాంతాలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. మిగతా ప్రాంతాల్లో సాయుధ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనుంది.
పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన పాకిస్తాన్, ఉగ్రవాద సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మోదీని కోరారు. టెర్రర్ అటాక్‌కు వ్యతిరేకంగా కొవ్వత్తుల ర్యాలీలో పాల్గొని.. పాక్‌ని 2 ముక్కలు చేసి POKని ఇండియాలో కలపాలని ప్రధానికి ఆయన సూచించారు.