Abu Saifullah: లష్కరే తోయిబా కీలక కమాండర్ హతం
లష్కరే తోయిబా కీలక కమాండర్ అబు సైఫూల్లా హతమయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అతడిని కాల్చి చంపారు. సైఫుల్లా భారత్‌లో మూడు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు.
లష్కరే తోయిబా కీలక కమాండర్ అబు సైఫూల్లా హతమయ్యాడు. పాక్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అతడిని కాల్చి చంపారు. సైఫుల్లా భారత్‌లో మూడు ఉగ్రదాడులకు సూత్రధారిగా ఉన్నాడు.
ఆపరేషన్‌కు సిందూర్‌కి సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. భారత్ పాకిస్థాన్‌పై 15 బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. 11 పాక్ ఎయిర్‌బేస్‌లపై భారత్ దాడులు చేసినట్లు సమాచారం.
జమ్మూకశ్మీర్‌లో వినయర్ నర్వాల్ (26) అనే నేవీ అధికారి పెళ్లయిన ఆరురోజులకే టీఆర్ఎఫ్ ఉగ్రవాదుల చేతిలో మరణించారు. భర్త మృతిని తట్టుకోలేని ఆ నవవధువు ఆవేదన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. పూర్తి సమాచారం కోసం టైటిల్‌పై క్లిక్ చేయండి.
వరంగల్ జిల్లా పెర్కవేడులో కోతులు బీభత్సం సృష్టించాయి. మల్లమ్మ అనే వృద్ధురాలు వేడినీళ్ళతో స్నానానికి వెళ్తుండగా కోతులు దాడి చేశాయి. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో అక్కడి స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
చైనాపై విధిస్తున్న సుంకాలను అమెరికా 145 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. తాజాగా చైనా.. అమెరికాపై ఉన్న 84 శాతం టారిఫ్‌ను 125కి పెంచుతున్నట్లు ప్రకటన చేసింది. దీనివల్ల ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుదని నిపుణులు చెబుతున్నారు.
ఏపీలో మార్చి 31న జరగాల్సిన పదవ తరగతి సోషల్ స్టడీస్ పరీక్ష రంజాన్ కారణంగా వాయిదా పడింది. ఈ పరీక్షను ఏప్రిల్ 1న(మంగళవారం) నిర్వహిస్తామని విద్యాశాఖ ప్రకటించింది.
ఢిల్లీ నుంచి లక్నో వెళ్తున్న విమానంలో విషాదం చోటుచేసుకుంది. ఎయిరిండియా విమానం గాల్లో ప్రయాణిస్తుండగానే ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురై ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
కర్నూల్లో శుక్రవారం రాత్రి టీడీపీ నాయకుడు దారుణ హత్యకు గురైయ్యాడు. కర్నూలులోని శరీననగర్‌లో మాజీ కార్పొరేటర్, ప్రస్తుత కార్పొరేటర్ జయరాం తండ్రి అయిన కోశపోగు సంజన్న(55)ని మర్డర్ చేశారు. గుడికి వెళ్లి వస్తుండగా దుండగులు వేటకొడవళ్లతో నరికి చంపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టారిఫ్‌లను 20 శాతం పెంచుతూ చైనాకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డ్రాగన్ కూడా గట్టిగా బదులిచ్చింది. అమెరికా నుంచి దిగుమతి అవుతున్న వస్తువులపై చైనా 10 నుంచి 15 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించింది.