TS: అన్ని స్కూళ్ళల్లో తెలుగు తప్పనిసరి..విద్యాశాఖ
తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో దీనిని అమలు చేయాలని ఆదేశించింది.
తెలంగాణలో ఉన్న అన్ని స్కూళ్ళల్లో తెలుగు సబ్జెక్టును తప్పనిసరిగా బోధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ సహా ఇతర బోర్డు పాఠశాలల్లో దీనిని అమలు చేయాలని ఆదేశించింది.
ఉత్తరప్రదేశ్‌లోని ఓ మంత్రి మేనల్లుడు వీరంగానికి సృష్టించాడు. చిరువ్యాపారులపై దాడి చేశాడు. నాకే ఎదురు చెబుతావా? నా బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా ? అంటూ బెదిరిస్తూ వాళ్లపై దాడి చేశాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
మణిపుర్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం లోక్‌సభలో కొత్త ఆదాయపు పన్ను (IT) బిల్లు-2025 ను ప్రవేశపెట్టారు. ఈ చట్టం 2025 ఏప్రిల్‌లో అమలవుతుందని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు, కాకపోవచ్చని అన్నారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మక్కలు ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత కుక్కర్లో వేసి ఊడికించాడు. ఆ తర్వాత వాటిని చెరువులో పడేశాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
గత కొంతకాలంగా మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ ఏడాది జనవరిలో 15 రోజుల్లోనే ఏకంగా 34 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.
కేరళలోని శబరిమలలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా భక్తులకు మకరజ్యోతి దర్శనమిచ్చింది. దీంతో స్వామియే శరణం అయ్యప్ప నామస్మరణతో శబరిమలలు మారుమోగిపోయాయి.
లాస్ఏంజెలెస్లో కార్చిచ్చు ఇంకా ఆగడం లేదు. దీని ప్రభావం వల్ల మృతుల సంఖ్య 16కు చేరింది. మరోవైపు భారతీయ నటి ప్రియాంక చోప్రా ఇల్లు కూడా లాస్ ఏంజెలెస్‌లోనే ఉంది. ఇప్పుడు కార్చిచ్చు తన ఇంటిదగ్గరకు వచ్చేసింది. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.