ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. మినీ మహానాడు వేదికగా టీడీపీ అధిష్టానానికి అఖిలప్రియ అల్టిమేటం ఇచ్చారు. మాకు తెలియకుండా ఎవరికైనా పదవులు ఇస్తే.. ఊర్లో అడ్డుపెట్టనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు. భూమా కుటుంబం కోసం పనిచేసిన వారికి పదవులు ఇప్పిస్తామన్నారు అఖిలప్రియ. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి మాత్రమే పదవులివ్వాలని టీడీపీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు.
టీడీపీ హైకమాండ్ కు భూమా అఖిల ప్రియ వార్నింగ్!
టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తెలియకుండా ఎవరైనా నియోజకవర్గంలో నామినేటెడ్ పదవులు తెచ్చుకుంటే ఊరిలో అడుగు పెట్టనివ్వమని స్పష్టం చేశారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికే పదవులు ఇవ్వాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు.
New Update
తాజా కథనాలు