Mobile Offers: రెచ్చిపో మావా.. శాంసంగ్, వన్‌ప్లస్, ఐక్యూ ఫోన్లపై ఆఫర్లే ఆఫర్లు..!
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ రేపటి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సేల్‌లో శాంసంగ్, ఐక్యూ, వన్‌ప్లస్, ఐఫోన్ వంటి మొబైల్, కేస్ కవర్లు, ఛార్జర్లు, ఇయర్ఫోన్లపై 40% వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే స్మార్ట్‌టీవీలపై కూడా బ్లాక్ బస్టర్ తగ్గింపులు ఉన్నాయి.