Best Power Banks: మస్తున్నాయ్ బ్రో.. రూ.1000 లోపే 20,000mAh సామర్థ్యం గల పవర్‌బ్యాంక్స్!
ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా కరెంట్ సరిగా లేనప్పుడు పవర్బ్యాంక్ల అవసరం ఉంటుంది. అందువల్ల ఎప్పుడూ ఛార్జింగ్ సమస్య లేకుండా చూసుకోవాలనుకుంటే ఒక మంచి పవర్‌బ్యాంక్ ముఖ్యం. మార్కెట్లో రూ.1,000 లోపు 10,000mAh, 20,000mAh సామర్థ్యం గల మోడల్‌లు లభిస్తున్నాయి.