Washing Machine Offers: ఆఫర్ అరాచకం.. వాషింగ్ మెషీన్లపై బంపర్ డిస్కౌంట్లు.. బెస్ట్ డీల్స్ ఇవే..!

మీరు తక్కువ ధరలో అదిరిపోయే వాషింగ్ మెషీన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఇదే సరైన సమయం. కేవలం మీ బడ్జెట్ రూ.15,000 అయితే ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పానాసోనిక్, శామ్‌సంగ్, రియల్‌మీ వాషింగ్ మెషీన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది.

New Update
Washing Machine Offers

Washing Machine Offers

మీరు తక్కువ ధరలో అదిరిపోయే వాషింగ్ మెషీన్‌ను కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్నారా?.. ఇదే సరైన సమయం. కేవలం మీ బడ్జెట్ రూ.15,000 అయితే ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో పానాసోనిక్, శామ్‌సంగ్, రియల్‌మీ, మార్క్యూ బై ఫ్లిప్‌కార్ట్, హైయర్ వంటి కంపెనీలు టాప్-లోడ్ ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్‌లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. ఇప్పుడు ఇక్కడ వాషింగ్ మెషీన్‌లపై అందులోబాటులో ఉన్న డీల్స్, ఆఫర్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం.

Also Read :  ఆధార్‌ కార్డు నుంచి మ్యూచువల్ ఫండ్స్ వరకు.. నవంబర్ 1న మారనున్న కొత్త రూల్స్ ఇవే!

Flipkart Washing Machine Offers 

Panasonic 6.5 kg Fully Automatic Top Load Washing Machine

Panasonic 6.5 kgల ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఫ్లిప్‌కార్ట్‌లో 28% తగ్గింపుతో అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.20,400 కాగా.. ఇప్పుడు రూ.14,490కి లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్‌లో యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5% క్యాష్‌బ్యాక్ (రూ.750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర మరింత తగ్గుతుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత లేదా ఇప్పటికే ఉన్న వాషింగ్ మెషీన్‌ను ఇవ్వడం ద్వారా మరో రూ.4930 వరకు ఆదా చేయవచ్చు. అయితే ప్రయోజనం మొత్తం షరతులపై ఆధారపడి ఉంటుంది.

Samsung 7 kg Fully Automatic Top Load Washing Machine

Samsung 7 kg ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.21,000 కి బదులుగా రూ.14,790కి అందుబాటులో ఉంది. అంటే దాదాపు 29 శాతం తగ్గింపు పొందొచ్చు. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ లావాదేవీలపై 5% క్యాష్‌బ్యాక్ (రూ.750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర మరింత తగ్గుతుంది. దీంతో పాటు పాత లేదా ఇప్పటికే ఉన్న వాషింగ్ మెషీన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఇస్తే ధరను రూ.4,930 వరకు తగ్గించవచ్చు. అయితే ఈ ఆఫర్ పూర్తి ప్రయోజనం ఎక్స్ఛేంజ్‌లో ఇచ్చిన మోడల్ స్థితిపై ఆధారపడి ఉంటుంది.

Also Read :  కొత్త పెట్టుబడులకు అవకాశాలు..ఐపీవోలను ప్రారంభించిన 5 కొత్త కంపెనీలు

Realme TechLife 7 kg 5 Star Fully Automatic Top Load Washing Machine

Realme TechLife 7 kg 5 Star ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అసలు ధర రూ.21,990 కాగా ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో 48 శాతం భారీ తగ్గింపుతో కేవలం రూ.11,690 కి లిస్ట్ అయింది. బ్యాంక్ ఆఫర్ల విషయానికొస్తే.. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5% క్యాష్‌బ్యాక్ (రూ.750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర మరింత తగ్గుతుంది. అయితే పాత వాషింగ్ మెషీన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఇవ్వడం ద్వారా రూ.4,930 వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ ప్రయోజనం ప్రస్తుత పరిస్థితి, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

MarQ by Flipkart 6.5 kg Fully Automatic Top Load Washing Machine

 మార్క్యూ ఫ్లిప్‌కార్ట్ ద్వారా 6.5 కిలోల ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ రూ.18,990 బదులుగా ఇప్పుడు 39% తగ్గింపు తర్వాత రూ.11,490కు లభిస్తుంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్‌లో.. యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపుపై 5% క్యాష్‌బ్యాక్ (రూ.750 వరకు) పొందవచ్చు. ఆ తర్వాత దీని ధర మరింత తగ్గుతుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో పాత లేదా ఇప్పటికే ఉన్న వాషింగ్ మెషీన్ ఇవ్వడం ద్వారా రూ.4930 వరకు ఆదా చేసుకోవచ్చు.

Haier 7 kg Fully Automatic Top Load Washing Machine

హైయర్ 7 కిలోల ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషిన్ అసలు ధర రూ.20,990 కాగా ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో 33 శాతం తగ్గింపుతో రూ.13,990కి అందుబాటులో ఉంది. బ్యాంక్ ఆఫర్ కింద యాక్సిస్ బ్యాంక్ ఫ్లిప్‌కార్ట్ డెబిట్ కార్డ్‌తో చేసిన లావాదేవీలపై 5 శాతం క్యాష్‌బ్యాక్ (రూ.750 వరకు) పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద.. పాత లేదా ఇప్పటికే ఉన్న వాషింగ్ మెషీన్‌ను ఇవ్వడంపై ధరను రూ.4,930 వరకు తగ్గించవచ్చు.

Advertisment
తాజా కథనాలు