Vivo X200 FE: వివో నుంచి అరాచకమైన ఫోన్.. లుక్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే - ఫీచర్లు హైలైట్!
Vivo భారత మార్కెట్లోకి త్వరలో Vivo X200 FEని తీసుకువస్తోంది. దీనిని రూ. 55వేలకు లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ఇది 6.31-అంగుళాల LTPO AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 6500mAh బ్యాటరీ అందించారు.