/rtv/media/media_files/2025/09/19/flipkart-big-billion-days-sale-2025-geyser-offers-2025-09-19-18-24-20.jpg)
Flipkart 2025 Geyser Offers
ఇంత వరకు ఎండలు దంచికొట్టాయి. వేసవి కాలంలో చాలామంది ఏసీలు, కూలర్లను తెగ కొనేశారు. అయితే ఇప్పుడు వాటిని పక్కన పెట్టాల్సిన సమయం ఆయన్నమైంది. మరికొన్ని రోజుల్లో శీతాకాలం సమీపిస్తోంది. చల్లని వాతావరణంలో చల్లని నీళ్లతో స్నానం చేయాలంటే గజగజ వణికిపోయే టైం వచ్చేస్తోంది. దీంతో వాటర్ హీటర్లకు ఇప్పటి నుంచే డిమాండ్ పెరిగిపోయింది. చాలా మంది ఆన్‌లైన్ స్టోర్లలో గీజర్లు (వాటర్ హీటర్ల) కోసం తెగ వెతికేస్తున్నారు. అందువల్ల మీరు కూడా ఒక అద్భుతమైన గీజర్‌ను భారీ డిస్కౌంట్‌తో అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకుంటే ఇదే సరైన సమయం. ఫ్లిప్‌కార్ట్‌లో పలు ప్రొడెక్టులపై భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
Flipkart 2025 Geyser Offers
Voltas INSTA 5 L Instant Water Geyser
ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో Voltas INSTA 5 L Instant Water Geyser అందుబాటులో ఉంది. 5 L గల ఈ గీజర్ అసలు ధర రూ.8,499 ఉండగా.. ఇప్పుడు 58 శాతం భారీ తగ్గింపుతో కేవలం రూ.3,499లకే సొంతం చేసుకోవచ్చు. ఇది 5 Star BEE Energy రేటింగ్‌ను కలిగి ఉంది. హై గ్రేడ్ SS ట్యాంక్‌తో వస్తుంది. ఇది 3000 W పవర్ వినియోగంతో వస్తుంది. దీనిపై బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి.
/rtv/media/post_attachments/ad9159a9-ee9.png)
V-Guard Zio 5 L 5 L Instant Water Geyser
ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్న మరొక అద్భుతమైన గీజర్ V-Guard Zio 5L. ఇది కూడా 5లీటర్ల ట్యాంక్‌తో వస్తుంది. దీని అసలు ధర రూ.6,300 ఉండగా.. ఇప్పుడు 36 శాతం తగ్గింపుతో కేవలం రూ.3,999లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై కూడా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి. ఇది 3000 W పవర్ వినియోగంతో వస్తుంది.
/rtv/media/post_attachments/c2fae937-e7d.png)
Orient Electric Calidus Pro 5.5 L Instant Water Geyser
ఓరియంట్ ఎలక్ట్రిక్ కాలిడస్ ప్రో 5.5 లీటర్ ఇన్‌స్టంట్ వాటర్ గీజర్ అతి తక్కువకే లభిస్తుంది. దీని అసలు ధర రూ.7,990 కాగా ఇప్పుడు 58 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.3,349లకే సొంతం చేసుకోవచ్చు. ఈ Geyser కూడా 3000 W పవర్ వినియోగంతో వస్తుంది. దీనిపై కూడా పలు బ్యాంక్ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
/rtv/media/post_attachments/6395e7f2-1b1.png)
V-Guard Zio 3 L 3 L Instant Water Geyser
వి-గార్డ్ జియో 3లీటర్ల వాటర్ గీజర్ ను తక్కువ ధరకే కొనుక్కోవచ్చు. దీని అసలు ధర రూ.4,400 కాగా.. ఇప్పుడు కేవలం రూ.2,999లకే సొంతం చేసుకోవచ్చు. ఈ Geyser కూడా 3000 W పవర్ వినియోగంతో వస్తుంది. దీనిపై కూడా పలు బ్యాంక్ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
/rtv/media/post_attachments/03a6b53d-a07.png)
RENUMAX 1 L INSTANT WATER PORTABLE HEATER
ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధరలో మరొక వాటర్ హీటర్ అందుబాటులో ఉంది. ఇదొక పోర్టబుల్ హీటర్ గీజర్. ఈ గీజర్ లీటర్ ట్యాంక్‌తో మాత్రమే వస్తుంది. దీని అసలు ధర రూ.2,999 ఉండగా.. ఇప్పుడు 66 శాతం డిస్కౌంట్‌తో కేవలం రూ.1000లకే సొంతం చేసుకోవచ్చు. దీనిపై కూడా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయి.
/rtv/media/post_attachments/e161021e-851.png)
Follow Us