రెడ్ మీ నోట్ 14 ఎస్ఈ మొబైల్ లాంచ్.. ధర, ఆఫర్ల వివరాలివే!
Redmi Note 14 SE 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
Redmi Note 14 SE 5G ఫోన్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 14,999గా కంపెనీ నిర్ణయించింది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
Redmi Note 14 SE 5G భారత మార్కెట్లో లాంచ్ అయింది. కంపెనీ 6GB/128GB వేరియంట్‌ను రూ.14,999 ధరకు తీసుకొచ్చింది. ఆగస్టు 7 నుండి సేల్ ప్రారంభం కానుంది. మొదటి సేల్‌లో రూ.1000 తగ్గింపు పొందొచ్చు. దీనిని Flipkart, Mi.com, రిటైల్ స్టోర్ల ద్వారా కొనుక్కోవచ్చు.
అమెజాన్‌లో Honor 200 5G ఫోన్ పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. దీని 8GB/256GB వేరియంట్ రూ.34,999కు లాంచ్ అయింది. ఇప్పుడు దీనిని రూ.21,749 కు కొనుక్కోవచ్చు. అలాగే బ్యాంక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో దీనిపై రూ.14వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
జూలై నెల ముగియబోతోంది. ఈ చివరి వారంలో మరికొన్ని స్మార్ట్ఫోన్లు లాంచ్ కానున్నాయి. Redmi Note 14 SE 5G, Moto G86 Power 5G, Vivo T4R 5G మొబైల్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇవన్నీ 50 మెగా పిక్సెల్ కెమెరాతో వస్తాయి.
ఫ్లిప్‌కార్ట్‌లో OnePlus Nord CE4 Lite 5G మొబైల్‌పై భారీ డిస్కౌంట్ లభిస్తుంది. దీని 8GB+128GB వేరియంట్ ధర రూ.19,999 ఉండగా.. ఇప్పుడు రూ.16,825కి కొనుక్కోవచ్చు. అలాగే రూ.1250 వరకు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దీంతో మరింత తక్కువకే లభిస్తుంది.
ఇన్ఫినిక్స్ స్మార్ట్ 10 మొబైల్ భారత మార్కెట్లో లాంచ్ అయింది. 4/64GB వేరియంట్ ధర రూ. 6799గా ఉంది. ఇది 6.67 అంగుళాల డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. 5,000mAh బ్యాటరీతో వస్తుంది. AI ఫీచర్లు ఉన్నాయి. ఆగస్టు 2 నుండి సేల్కు ఉంటుంది.
టీవీఎస్ మోటార్ కంపెనీ తమ ఎన్‌టార్క్ 125 స్కూటర్లో కొత్త 'సూపర్ సోల్జర్ ఎడిషన్'ను విడుదల చేసింది. మార్వెల్ కెప్టెన్ అమెరికా థీమ్‌తో వచ్చిన ఈ స్కూటర్ ధర రూ. 98,117 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది 124.8 cc, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంది.
నటుడు ఫహాద్ ఫాజిల్ కీప్యాడ్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోన్ పేరు Vertu Ascent Retro Classic Keypad Phone. దీని ధర రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ ఫోన్లలో ఒకటిగా ఉంది.
Samsung Galaxy F36 5G భారతదేశంలో విడుదలైంది. దీని 6/128GB ధర రూ.17,499, 8/256GB ధర రూ.18,999గా ఉంది. ఈ సేల్ జూలై 29న ప్రారంభమవుతుంది. లాంచ్ ఆఫర్లో భాగంగా ICICI, SBI, HDFC, Axis బ్యాంక్ కార్డులపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందొచ్చు.