Xiaomi 15 vs Vivo X200s: షియోమి Vs వివో.. ఈ రెండు ఫోన్లలో ఏది బెటర్!
షియోమి తన Xiaomi 15 ఫోన్, వివో తన Vivo X200s ఫోన్ను ఇటీవల మార్కెట్లో లాంచ్ చేశాయి. ఈ రెండు ఫోన్లు పవర్ఫుల్ ఫీచర్లను కలిగి ఉన్నాయి. అందువల్ల ఇందులో ఏది బెటర్ ఫీచర్లను కలిగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.