KKR Vs RR: ఆర్ఆర్‌తో మ్యాచ్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కేకేఆర్

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ కోల్ కతా vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 53వ మ్యాచ్ రెడీ అయింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్ఆర్ జట్టు బౌలింగ్ కు దిగనుంది.

New Update
KKR Vs RR

ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ vs రాజస్థాన్ రాయల్స్ మధ్య 53వ మ్యాచ్ రెడీ అయింది. ఇందులో భాగంగా టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్ఆర్ జట్టు బౌలింగ్ కు దిగనుంది. 

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్(సి), కునాల్ సింగ్ రాథోడ్, ధ్రువ్ జురెల్(w), షిమ్రాన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మధ్వల్

Also Read: ప్రతీకారం తీర్చుకుంటాం.. ఉగ్రవాదులను చంపుతాం : అమిత్ షా సంచలన కామెంట్స్!

రాజస్థాన్ రాయల్స్ ఇంపాక్ట్ సబ్‌లు:

కుమార్ కార్తికేయ, శుభమ్ దూబే, తుషార్ దేశ్‌పాండే, క్వేనా మఫాకా, అశోక్ శర్మ

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

రహ్మానుల్లా గుర్బాజ్(w), సునీల్ నరైన్, అజింక్యా రహానే(c), అంగ్క్రిష్ రఘువంశీ, మొయిన్ అలీ, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, వైభవ్ అరోరా

Also Read: కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. జనన, మరణ రికార్డులతో ఓటర్ల జాబితా అనుసంధానం

కోల్‌కతా నైట్ రైడర్స్ సబ్స్:

మనీష్ పాండే, హర్షిత్ రాణా, అనుకూల్ రాయ్, రోవ్‌మన్ పావెల్, లువ్నిత్ సిసోడియా

ఇదిలా ఉంటే.. రాజస్థాన్ 8 ఓటములతో ఇప్పటికే ప్లేఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఇక 10 మ్యాచ్‌ల్లో 4 విజయాలే సాధించిన కోల్‌కతా ఢీకొనబోతోంది. ఈ మ్యాచ్‌లో ఓడితే కేకేఆర్‌ ఇంటిబాట పట్టాల్సిందే.

Also Read :  దేశంలోని మొట్టమొదటి AI- ఆధారిత డేటా సెంటర్ పార్క్

Also Read :  కాలేజ్ కుర్రాళ్ల కోసం బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూపాయి ఖర్చు లేకుండా రయ్ రయ్!

KKR vs RR | latest-telugu-news | telugu-news | today-news-in-telugu | telugu-sports-news | telugu-cricket-news

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు