2వసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ సొంతం చేసుకున్న ఇటలీ ఆటగాడు
ఆస్ట్రేలియా ఓపెన్స్ 2025 పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ ఇటలీకి చెందిన యానిక్ సినర్ కైవసం చేసుకున్నాడు. 23ఏళ్ల డిఫెండింగ్ ఛాంపియన్ యానిక్ సినర్ ఈ గ్రాండ్‌స్లామ్ గెలుచుకోవడం వరుసగా ఇది రెండోసారి. సినర్‌కు ఇది మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్.