Pakistan: ఇరాన్‌పై దాడులు.. అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ సంచలన ప్రకటన
నోబెల్ శాంతి పురస్కరానికి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇలా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా దాడులు చేయడాన్ని పాకిస్థాన్ తప్పుబట్టింది. ఇది ఏమాత్రం సమంజసం కాదని తేల్చిచెప్పింది.