Guru Purnima 2025: గురు పూర్ణిమ ఈరోజే.. ఈ 4 వస్తువులు ఇంటికి తెస్తే మీ కష్టాలన్నీ మాయం!
గురు పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం. గురు పూర్ణిమ పవిత్ర రోజున ఇంటికి ఏ వస్తువులు తీసుకురావాలో తెలుసుకుందాం-
గురు పూర్ణిమ రోజున కొన్ని ప్రత్యేక వస్తువులను ఇంటికి తీసుకురావడం చాలా శుభప్రదం. గురు పూర్ణిమ పవిత్ర రోజున ఇంటికి ఏ వస్తువులు తీసుకురావాలో తెలుసుకుందాం-
నేడు గురు పౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉన్న అన్ని సాయిబాబా ఆలయాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు తరలి వెళ్తున్నారు.
ఢిల్లీలో భూకంపం సంభవించింది. గురువారం ఉదయం రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1 గా నమోదైంది. ఘజియాబాద్, నోయిడా ప్రాంతలలోని ప్రజలు భూకంప ప్రకంపనలను భయాందోళకు గురయ్యారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు.
మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షాపూర్‌లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. స్కూల్ బాత్రూమ్ లో రక్తపు మరకలు కనిపించడంతో దానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి చాలా దారుణంగా వ్యవహరించింది.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరోసారి యశోద ఆసుపత్రికి నేడు వెళ్లనున్నారు. పరీక్షల కోసం వెళ్లనున్నట్లు సమాచారం. గతవారమే తీవ్ర జ్వరంతో కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం కాస్త మెరుగు కావడంతో పరీక్షల కోసం మళ్లీ ఆసుపత్రికి వెళ్లనున్నారు.
టాలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ దేవరకొండ, రానాలకు ఈడీ బిగ్ షాకిచ్చింది. వీరిపై ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లకు సంబంధించి 29 మంది సినీ సెలబ్రిటీలు, కంపెనీలపై ఈడీ కేసులు నమోదు చేసింది.
డైరెక్టర్ సండ్రు నగేష్ అలియాస్ రాంబాబు(47) బ్రెయిన్ స్ట్రోక్ తో కన్నుమూశారు. తాను దర్శకత్వం వహించిన బ్రహ్మాండ రిలీజ్ కు దగ్గరలో ఉండటంతో ప్రివ్యూ చూస్తూ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక విషయం వెల్లడించారు. తాను రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాక భవిష్యత్ ప్లాన్‌పై స్పష్టత ఇచ్చారు. వేదాలు, ఉపనిషత్తులు చదువుతానని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయంపై దృష్టి పెడతానని తెలిపారు.
RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.