HCA: HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ నిరంతరం అడ్డంకులు పెట్టినప్పటికీ ఢిల్లీ ప్రజలకు మంచి పాలనను అందించానని చెప్పారు.
మారిన జీవనశైలి, పెరుగుతున్న ఒత్తిడితో చాలా మంది భారతీయులు మానసిక ప్రశాంతతను కోల్పోతున్నారు. ఇలాంటి సమయంలో పెంపుడు జంతువులు స్నేహితులుగా, మెంటల్ సపోర్ట్ గా నిలుస్తున్నాయని ఈ సర్వేలో తేలింది
భారత్ నుంచి గ్రీస్ అత్యాధునిక లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిస్సైల్ (LRLACM)ను కోరుతోంది. ఒకవేళ భారత్.. గ్రీస్‌కు ఈ క్షిపణిని ఇస్తే అది వ్యూహాత్మక చర్య కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
జుహు పోలీసులు బాలీవుడ్ నటి అలియా భట్ మాజీ పర్సనల్ అసిస్టెంట్ (పీఏ) వేదికా ప్రకాష్ శెట్టిని అరెస్టు చేశారు. అలియా పేరుతో దాదాపు రూ. 76 లక్షల మోసానికి పాల్పడిన ఆరోపణలతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌కు సంబంధించి రెండు హాట్ టెస్టులు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో జులై 3న ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఇస్రో పేర్కొంది.
అల్లు అర్జున్- అట్లీ సినిమాలో హాలీవుడ్ సూపర్ స్టార్, ఆస్కార్ విజేత విల్ స్మిత్ విలన్‌గా నటించబోతున్నాడనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఎమ్మెల్యే రాజాసింగ్ హస్తిన బాట పట్టారు. తాను పార్టీకి రాజానామా చేయడానికి దారి తీసిన పరిస్థితులపై హైకమాండ్ పెద్దలకు ఆయన వివరణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పలువురు సీనియర్లపై సైతం ఆయన ఫిర్యాదు చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.