/rtv/media/media_files/2025/07/10/delhi-2025-07-10-09-26-42.jpg)
ఢిల్లీ, ఎన్‌సీఆర్ సహా పలు ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. 2025 జులై గురువారం ఉదయం 9 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై తీవ్రత 4.1 గా నమోదైంది. 10 కి.మీ లోతులో భూమి కంపించింది. ఘజియాబాద్, నోయిడా ప్రాంతలలోని ప్రజలు భూకంప ప్రకంపనలను భయాందోళకు గురయ్యారు. 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో వెంటనే జనాలు ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని సమాచారం. ఢిల్లీ-హర్యానా, యూపీలలో కూడా భూకంప ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనాలు వచ్చాయి.
Also Read : తిరుమలను దర్శించుకున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మాత
Also Read : మంత్రి ఉత్తమ్కు బిగ్ షాక్ .. నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్
Delhi Earthquake
Weather Meltdowns!!!
— Pendushehari (@pendushehari) July 10, 2025
Delhi right now - drenched from the skies, shaken from below.
Nature ne socha, ‘Bas baarish se kya hoga, thoda zameer hilake dekhte hai’.#Earthquake#DelhiRain
Also Read : గురు పూర్ణిమ ఈరోజే.. ఈ 4 వస్తువులు ఇంటికి తెస్తే మీ కష్టాలన్నీ మాయం!
Also Read : యూఎస్ వెళ్లాలనుకునే వారికి బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ మరో షాకింగ్ నిర్ణయం!
delhi-earthquake | latest-telugu-news | today-news-in-telugu | national news in Telugu | delhi-ncr