Priyanka Jain: ఫాగ్ ఎఫెక్ట్ తో బిగ్ బాస్ బ్యూటీ వయ్యారాలు.. ఫొటోలు చూస్తే అంతే సంగతి!
బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ నెట్టింట లేటెస్ట్ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో అందాల విందు చేస్తోంది. బ్లూ బాడీ కాన్ ఈ ముద్దుగుమ్మ ఫొజులు ఫిదా చేస్తున్నాయి.
బుల్లితెర బ్యూటీ ప్రియాంక జైన్ నెట్టింట లేటెస్ట్ మరో గ్లామరస్ ఫొటో షూట్ తో అందాల విందు చేస్తోంది. బ్లూ బాడీ కాన్ ఈ ముద్దుగుమ్మ ఫొజులు ఫిదా చేస్తున్నాయి.
గుడివాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్లెక్సీలు చింపేందుకు టీడీపీ శ్రేణులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
'ముద్దమందారం', 'శుభస్య శీఘ్రం', 'కలవారి కోడళ్ళు' సహా పలు సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన నటి సాండ్రా జైచద్రన్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన ప్రేమ గురించి బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
హిందీ భాషపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ విమర్శించిన సంగతి తెలిసిందే. తాజాగా జనసేన పార్టీకి చెందిన జనసేన శతగ్ని అనే సోషల్ మీడియా విభాగం ప్రకాశ్‌రాజ్‌కు కౌంటర్ ఇచ్చింది.
టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పడు సామజిక అంశాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. తాజాగా చిన్నారుల భద్రత గురించి ఆయన షేర్ చేసిన వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది.
జీవనశైలి సరిగా లేకపోవడం వల్ల కంటి చూపు మందగిస్తుంది. ఎక్కువ స్క్రీన్ సమయం, పోషకాహారం లేకపోవడం, ధూమపానం కూడా కంటి చూపు మందగించడానికి కారణమవుతాయి. కళ్ళు నిరంతరం మంట, దురద, ఎర్రబడటం కూడా కళ్ళకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని సూచిస్తుంది.
డయాబెటిక్ రోగి ఫాస్టింగ్‌లో బ్లడ్ షుగర్ చాలా ఎక్కువగా ఉన్న కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ఎక్కువ ఫాస్టింగ్ షుగర్ ఉండటం వల్ల గుండె, మూత్రపిండాలు, స్ట్రోక్ ప్రమాదం పెరుగుతుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో 10 కరివేపాకులను నమిలి తింటే ప్రయోజనం ఉంటుంది.
కరునాడ చక్రవర్తి నిమ్మ శివన్న.. శివరాజ్ కుమార్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
శ్రీకాళహస్తి జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి కోట వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆమెపై హత్య కేసు ఆరోపణలు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాయుడు అనే యువకుడి హత్య చేసులో వినుతతో పాటు ఆమె భర్తను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు.