/rtv/media/media_files/2025/07/12/priyanka-jain-in-blue-first-pic-2025-07-12-16-23-00.jpg)
మౌనరాగం సీరియల్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన ప్రియాంక జైన్
/rtv/media/media_files/2025/07/12/priyanka-jain-in-blue-pic-two-2025-07-12-16-23-00.jpg)
తరచూ సోషల్ మీడియాలో గ్లామరస్ ఫొటోలతో అందాల ఆరబోత చేస్తుంటుంది అమ్మడు
/rtv/media/media_files/2025/07/12/priyanka-jain-in-blue-pic-three-2025-07-12-16-23-01.jpg)
తాజాగా బ్లూ బాడీ కాన్ గౌన్ లో నాజూకు అందాలతో నెటిజన్లను కట్టిపడేస్తున్న బ్యూటీ
/rtv/media/media_files/2025/07/12/priyanka-jain-in-blue-pic-four-2025-07-12-16-23-01.jpg)
ఫాగ్ ఎఫెక్ట్ తో ఫొటోలకు ఫోజులిస్తూ చూపురులను ఫిదా చేస్తోంది
/rtv/media/media_files/2025/07/12/priyanka-jain-in-blue-pic-five-2025-07-12-16-23-01.jpg)
బిగ్ బాస్ సీజన్ 3 లో టాప్ 5 ఫైనలిస్ట్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న బ్యూటీ.
/rtv/media/media_files/2025/07/12/priyanka-jain-in-blue-pic-six-2025-07-12-16-23-01.jpg)
ప్రస్తుతం టీవీ షోలు, యూట్యూబ్ వీడియోలలో కనిపిస్తూ సందడి చేస్తున్న ప్రియాంక
/rtv/media/media_files/2025/07/12/priyanka-jain-in-blue-pic-seven-2025-07-12-16-23-01.jpg)
త్వరలోనే నటుడు శివ కుమార్ ని పెళ్లి చేసుకోబోతున్న ప్రియాంక. మౌనరాగం సీరియల్ కలిసి నటించిన వీరిద్దరూ.. అదే సమయంలో ప్రేమలో పడ్డారు.
/rtv/media/media_files/2025/07/12/priyanka-jain-in-blue-pic-eight-2025-07-12-16-23-01.jpg)
ఆ తర్వాత నుంచి గతకొంతకాలంగా రిలేషన్ షిప్ ఉంటున్న ఈ జంట వచ్చే ఏడాది మూడు ముళ్ళ బంధంతో ఒకటి కాబోతున్నారు.