నేషనల్ Congress: కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల.. అమరుల కుటుంబాలకు రూ.2 కోట్లు! హర్యానాలో కాంగ్రెస్ మరో మేనిఫెస్టోను విడుదల చేసింది.అమరవీరుల కుటుంబాలకు రూ.2 కోట్లు అందిస్తామంది. రైతు చట్టాల రద్దు కోసం పోరాడి అమరులైన 736 మంది రైతులకు అమరవీరుల హోదా కల్పిస్తామని, బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చింది. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Pistols : హైదరాబాద్‌లో తుపాకుల దందా.. ఇద్దరు నిందితులు అరెస్టు హైదరాబాద్‌లో తుపాకుల దందా నడుస్తోంది. తాజాగా పోలీసులు ఇద్దరు వ్యక్తుల నుంచి 7 నాటు తుపాకులు, 11 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నగరంలో వాళ్ల నుంచి ఎవరు తుపాకులు కొనేందుకు యత్నించారనే దానిపై నిందితులను ఆరా తీస్తున్నారు. By B Aravind 28 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దారుణం.. తండ్రిని చంపి ఇంటి ఆవరణంలో పాతిపెట్టిన కొడుకులు ఉత్తరప్రదేశ్‌లో ఓ దారణమైన ఘటన 30 ఏళ్ల తర్వాత వెలుగులోకి వచ్చింది. ఇద్దరు కొడుకులు కన్నతండ్రినే హత్య చేసి మృతదేహాన్ని ఇంటి ఆవరణలో పాతిపెట్టారు. మూడో కొడుకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘోరం బయటపడింది. పూర్తి సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పొంగులేటికి కొడుకు షాక్.. రూ.35 కోట్ల విలువైన 7 వాచ్‌లు కొనుగోలు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఆయన కొడుకు హర్షారెడ్డి రూ.35 కోట్లు విలువ చేసే 7 వాచ్‌లను విదేశాల నుంచి తెప్పించినట్లు తెలుస్తోంది. ఇందులో ఒక్కో వాచ్ ధర విలువ రూ.5 కోట్లుగా ఉన్నట్లు సమాచారం. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel : లెబనాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 700 మృతి ! హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు 700 మందికి పైగా మృతి చెందారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. అలాగే మరో 90 వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని పేర్కొంది. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. మూసీలోకి త్వరలో హైడ్రా ప్రవేశం హైదరాబాద్‌లో మసీ నది సుందరీకరణలో భాగంగా ప్రస్తుతం రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్నారు. మూసీ రివర్బెడ్ ఏరియాలో 2,166 ఇళ్లు ఉన్నట్లు గుర్తించారు. వీటి కూల్చివేతల బాధ్యతను కూడా ప్రభుత్వం హైడ్రాకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ surrogacy తో సంతానం పొందినా ప్రసూతి సెలవులు.. ఏ రాష్ట్రంలో అంటే ? ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరోగసీ ద్వారా మాతృత్వాన్ని పొందాలనుకునే మహిళా ఉద్యోగులకు ఆరు నెలల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కర్ణాటకలో ఉర్దూ భాష వివాదం.. మరో చిక్కులో పడ్డ సిద్ధరామయ్య సర్కార్ కర్ణాటక ప్రభుత్వం ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో అంగన్వాడీ టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఉర్దూ భాష రావడం తప్పనిసరి చేసింది. దీంతో ఈ నిర్ణయాన్ని విపక్ష పార్టీ బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. మరింత సమాచారం కోసం ఈ స్టోరీ చదవండి. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ పొంగులేటి ఇంట్లో సోదాలకు కారణం అదేనా.. ఈడీ సంచలన ప్రకటన తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. పొంగులేటి కొడుకు హర్ష రెడ్డి.. క్రిప్టో, హవాలా మార్గంలో రూ.5 కోట్లు విలువ చేసే వాచ్‌లు కొన్నట్లు బయపడింది. ఈ నేపథ్యంలోనే సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. By B Aravind 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn