ఇంటర్నేషనల్ భారతీయులకు ఆస్ట్రేలియా బంపర్ ఆఫర్.. ఏంటో తెలుసా ? ఆస్ట్రేలియా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులకు ప్రతి ఏడాది 1000 వర్క్, హాలీడే వీసాలను ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ ప్రక్రియ అక్టోబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఉపాధి, చదువు, పర్యటన కోసం 12 నెలలు వరకు అక్కడ ఉండేందుకు ఈ వీసా జారీ చేస్తారు. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Greater Noida : టెస్ట్ డ్రైవ్ కోసమని వెళ్లి.. కారుతో దుండగులు పరార్ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఓ కారు యజమాని టెస్ట్ డ్రైవ్ కోసం దాన్ని ఇవ్వగా.. ఇద్దరు వ్యక్తులు ఆ కారుతోనే పరారయ్యారు. సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ చికిత్స పొందుతూ విద్యార్థి మృతి.. ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన హైదరాబాద్‌లో KPHBలోని వరుణ్ తేజ్(23) అనే అబ్బాయి కడుపులో మంటగా ఉందని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. గురువారం అతడికి శస్త్ర చికిత్స చేస్తుండగా మృతి చెందాడు.వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ అబ్బాయి చనిపోయాడని అతని తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM Modi : మూడు సూపర్ కంప్యూటర్లను ఆవిష్కరించిన ప్రధాని.. శాస్త్రీయ పరిశోధనలకై రూ.130 కోట్ల వ్యయంతో ఢిల్లీ, పూణె, కోల్‌కతాలో ఏర్పాటు చేసిన 'పరమ్ రుద్ర' సూపర్ కంప్యూటర్లను ఢిల్లీలో వర్చువల్‌గా ప్రారంభించారు. వాతావరణ పరిశోధనల కోసం తయారుచేసిన హై-ఫెర్ఫామెన్స్ కంప్యూటింగ్ సిస్టమ్‌ను కూడా ఆవిష్కరించారు. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ 21 మంది విద్యార్థులపై అఘాయిత్యం.. హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష అరుణాచల్‌ప్రదేశ్‌లో 2022లో వెలుగులోకి వచ్చిన అత్యాచార కేసులో పోక్సో ప్రత్యేక కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 21 మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడ్డ హాస్టల్ వార్డెన్‌కు మరణ శిక్ష విధించింది. మరో టీచర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ MUDA Scam: ముడా స్కామ్ వివాదం.. సీబీఐకి షాక్ ఇచ్చిన సిద్ధరామయ్య ప్రస్తుతం కర్ణాటకలో ముడా స్కామ్ అంశం సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రానికి సంబంధించిన కేసుల్లో సీబీఐ విచారించకుండా 'జనరల్/ఓపెన్ కన్సెంట్'ను ఉపసంహరించుకుంది. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ UNSC : ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి: ఫ్రాన్స్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో(UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించాలని ఫ్రాన్స్ సూచించింది. అలాగే జపాన్, జర్మనీ, బ్రెజిల్ దేశాలకు కూడా శాశ్వత సభ్యత్వం ఇవ్వాలని, ఆఫ్రికా నుంచి మరో రెండు దేశాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరింది. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ DRDO అద్భుతం.. 360 డిగ్రీలు రక్షణ ఇచ్చే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ భద్రతా దళాలకు 360 డిగ్రీల రక్షణ ఇచ్చే తేలికైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్‌ను డీఆర్డీవో రూపొందించింది. ఐఐటీ- ఢిల్లీతో కలిసి దీన్ని తయారు చేసినట్లు పేర్కొంది. అధిక ముప్పు స్థాయిలను ఈ జాకెట్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందని వెల్లడించింది. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Musi River: మూసీ నది ఆక్రమణలపై రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం మూసీ నది ఆక్రమణలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మూసీ నది సుందరీకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు సంబంధించి దాదాపు 1600 నిర్మాణాలను తొలగించనుంది. అలాగే నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయించి పునరావాసం కల్పించనుంది. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn